Jump to content

లారెంట్-డిజైర్ కబిలా

వికీపీడియా నుండి
లారెంట్ డిజైర్ కబీలా
కాంగో మూడవ అధ్యక్షుడు
In office
1997 మే 17 – 2001 జనవరి 18
అంతకు ముందు వారుసలీం మహమ్మద్
తరువాత వారుజోసెఫ్ కబీలా
వ్యక్తిగత వివరాలు
జననం1939 నవంబర్ 27
కాంగో
మరణం2001 జనవరి 18
కైరో ఈజిప్ట్
జాతీయతకాంగోలియన్
జీవిత భాగస్వామిబైలి
కళాశాలకాంగో విశ్వవిద్యాలయం
నైపుణ్యంరాజకీయ నాయకుడు
Military service
Battles/warsకాంగో స్వాతంత్ర పోరాటం

లారెంట్-డిసిరే కబిలా కాంగో దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. స్వాతంత్ర సమరయోధుడు.

బాల్యం

[మార్చు]

కబిలా కాంగోలో నవంబర్ 28న జన్మించాడు. ఇతన్ని తండ్రి లూబా ఇతన్ని తల్లి లుండా.

కాంగో స్వాతంత్ర పోరాటం

[మార్చు]

కాంగోను జర్మనీ పాలకులు ఆక్రమించుకున్నారు. దీంతో కాంగో ప్రజలు జర్మనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. జర్మనీ పాలకులు తమ దేశాన్ని వదిలి వెళ్లాలని దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. కాంగ్రెస్ స్వాతంత్ర పోరాటంలో కబిలా కీలక పాత్ర పోషించాడు. ఎట్టకేలకు కాంగోదేశానికి స్వాతంత్రం వచ్చింది.

కాంగో అధ్యక్షుడు

[మార్చు]
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో జెండా .

కబిలా నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు. ఇతను కాంగో అధ్యక్షుడు గా 1997 నుంచి 2001 వరకు పనిచేశాడు. ఇతని పాలనలో ఇతను అవినీతి కి పాల్పడ్డాడని చాలామంది ఇతనిపై కేసు నమోదు చేశారు. ఆ కేసులన్నీ న్యాయస్థానాలలో వీగిపోయాయి. ఇతని పాలనలో కాంగోలా ఆర్థిక వ్యవస్థ బలపడింది. ఇతని అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తోటి దేశాలతో స్నేహపూర్వకంగా ఉండేవాడు. కాంగో దేశ పితామహుడిగా ఇతనికి పేరు. ఆఫ్రికా పశ్చిమ దేశాలైన దక్షిణాఫ్రికా జాంబియా జింబాబ్వే గినియా సుడాన్ లాంటి దేశాల అధ్యక్షలతో కలిసి పనిచేశాడు. కాంగోలో ఇతను ప్రపంచ దేశాలను కాంగో వైపు ఆకర్షించేలా చేశాడు. తుది శ్వాస వరకు కాంగో అభివృద్ధికి తోడ్పడ్డాడు.

హత్య

[మార్చు]

జనవరి 16, 2001న, కబిలా పలైస్ డి మార్బ్రేలోని ఇతను కాంగో లో నిర్వహించిన సభలో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి ఇతనిపై కాల్పులు జరిపాడు. వెంటనే ఇతన్ని ఆసుపత్రికి తరలించారు.

కాంగో ప్రభుత్వం జనవరి 18న కబీలా మరణించినట్లు ప్రకటించింది. [1] తర్వాత ఇతని అంతిమ సంస్కారాలు కాంగోలా ముగిశాయి. అతని కుమారుడు జోసెఫ్ కబిలా పది రోజుల తర్వాత అధ్యక్షుడయ్యాడు. [2]

మూలాలు

[మార్చు]
  1. Official SADC Trade, Industry, and Investment Review. Southern African Marketing Company. 2006. p. 24. ISBN 978-0-620-36351-8. Archived from the original on 17 May 2021. Retrieved 17 May 2021.
  2. Onishi, Norimitsu (January 27, 2001). "Glimpse of New President as Joseph Kabila Takes Oath in Congo". The New York Times. ISSN 0362-4331. Archived from the original on 27 February 2023. Retrieved 2018-05-22.