లాల్మయి చండీ దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లాల్మయి చండీ దేవాలయం

లాల్మయి చండీ దేవాలయంను చండిముర మందిర్ అని కూడా పిలుస్తారు, ఇది బంగ్లాదేశ్‌లోని కొమిల్లా జిల్లాలోని బరురా ఉపజిల్లాలోని లాల్మాయి కొండ శిఖరంపై ఉన్న పురాతన హిందూ దేవాలయం. ఈ ఆలయం కాళీ దేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయ సమీపంలో శివునికి అంకితం చేయబడిన ఆలయం ఉంది.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Siddiqi, Mamun (2012). "Comilla District". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). en:Asiatic Society of Bangladesh.