లింగంగుంట పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లింగంగుంట పాలెం
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం కాకుమాను
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ రవీంద్రబాబు
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

లింగం గుంట పాలెం, గుంటూరు జిల్లా, కాకుమాను మండలానికి చెందిన గ్రామం

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ రవీంద్రబాబు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]