Jump to content

లింగ భేదం

వికీపీడియా నుండి
(లింగం (సెక్స్) నుండి దారిమార్పు చెందింది)
The male gamete (sperm) fertilizing the female gamete (egg cell)

ఈ సృస్టిలోని జీవ రాశిని రెండు జాతులుగా విభజిస్తే ఒకటి స్త్రీ జాతి అని మరొకటి పురుష జాతి అని చెప్పవచ్చు. జీవ శాస్త్రం ప్రకారం స్త్రీ పురుష జాతి వాటి పునరుత్పత్తి కోసం ఒకటిగా చేరడం, కలిసిపోవడం చేస్తుంటాయి[1]. జన్యు సంబంధిత లక్షణాల వలన ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా పదేపదే అంగ క్రమ నిర్మాణంలో మగ లేక ఆడ వ్యత్యాసం కలిగిన ఫలితాలు పునరావృతమవుతూ ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఈ విధంగా అంగాలలో జన్యు సంబంధిత భేదాలను తెలియజేస్తుంది లింగభేదం. స్త్రీ పురుష జాతులు ఒకటి మరొక దానిపై ఆకర్షణ కలిగి ఉండటానికి, లో బరచుకోవడానికి తద్వారా తమ సంతతిని పెంచుకోవడానికి అవసరమయిన గుణాలను జనక జీవులు తమ సంతతికి వారసత్వంగా అందజేస్తాయి.

  1. Stevenson, Angus; Waite, Maurice (2011-08-18). Concise Oxford English Dictionary: Book & CD-ROM Set (in ఇంగ్లీష్). OUP Oxford. ISBN 978-0-19-960110-3.
"https://te.wikipedia.org/w/index.php?title=లింగ_భేదం&oldid=3322877" నుండి వెలికితీశారు