Jump to content

లింగముక్కపల్లె

వికీపీడియా నుండి

లింగముక్కపల్లె, గుంటూరు జిల్లా, నూజెండ్ల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 659.[1]

  • ఈ గ్రామమునకు చెందిన శ్రీ గుండం చినవెంకటేశ్వరరెడ్డి, పార్వతమ్మ దంపతులు పేద రైతు కుటుంబీకులు. వీరి కుమారుడైన శ్రీ బ్రహ్మారెడ్డి, 2014,ఫిబ్రవరి-2న జరిగిన వి.ఆర్.వో. పరీక్షలలో 97% మార్కులు సాధించి జిల్లాలోనే ప్రధముడిగా నిలిచాడు. [1]

[1] ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఫిబ్రవరి-23; 3వ పేజీ.

మూలాలు

[మార్చు]
  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]