లింగాపూర్
Jump to navigation
Jump to search
లింగాపూర్ పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
తెలంగాణ
[మార్చు]- లింగాపూర్ (ఇచ్చోడ) - అదిలాబాదు జిల్లాలోని ఇచ్చోడ మండలానికి చెందిన గ్రామం
- లింగాపూర్ (కడెం) - నిర్మల్ జిల్లాలోని కడెం పెద్దూర్ మండలానికి చెందిన గ్రామం
- లింగాపూర్ (గుడిహథ్నూర్) -అదిలాబాదు జిల్లాలోని గుడిహథ్నూర్ మండలానికి చెందిన గ్రామం
- లింగాపూర్ (కామారెడ్డి) - కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి మండలానికి చెందిన గ్రామం
- లింగాపూర్ (కోటగిరి) - నిజామాబాదు జిల్లాలోని కోటగిరి మండలానికి చెందిన గ్రామం
- లింగాపూర్ (నవీపేట్) - నిజామాబాదు జిల్లాలోని నవీపేట్ మండలానికి చెందిన గ్రామం
- లింగాపూర్ (పెగడపల్లి) - జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలానికి చెందిన గ్రామం
- లింగాపూర్ (మానాకొండూరు) - కరీంనగర్ జిల్లాలోని మానాకొండూరు మండలానికి చెందిన గ్రామం
- లింగాపూర్ (అంతర్గాం మండలం) - పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం మండలానికి చెందిన గ్రామం
- లింగాపూర్ (నర్సాపూర్) - మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలానికి చెందిన గ్రామం
- లింగాపూర్ (నారాయణఖేడ్) - మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ మండలానికి చెందిన గ్రామం
- లింగాపూర్ (మీర్దొడ్డి) - సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలానికి చెందిన గ్రామం
- లింగాపూర్ (హథ్నూర) - మెదక్ జిల్లాలోని హథ్నూర మండలానికి చెందిన గ్రామం
- మద్దూరు (సిద్ధిపేట జిల్లా) - సిద్దిపేట జిల్లాలోని మద్దూర్ మండలానికి చెందిన గ్రామం
- లింగాపూర్ (షామీర్పేట్) - మేడ్చల్ జిల్లాలోని షామీర్పేట్ మండలానికి చెందిన గ్రామం
- లింగాపూర్ (సిర్పూర్ గ్రామీణ) - కొమరంభీమ్ జిల్లాకు చెందిన ఒక మండలం
- లింగాపూర్ (దండేపల్లి) - అదిలాబాద్ జిల్లాలోని దండేపల్లి మండలానికి చెందిన గ్రామం
- లింగాపూర్ (లక్సెట్టిపేట) - మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట మండలానికి చెందిన గ్రామం
- లింగాపూర్ (మామడ) - నిర్మల్ జిల్లాలోని మామడ మండలానికి చెందిన గ్రామం