లినక్సు పుస్తకముల చిట్టా
స్వరూపం
The Wikibook [[wikibooks:|]] has a page on the topic of: Linux Guide
The Wikibook [[wikibooks:|]] has a page on the topic of: Linux software howtos
Wikibooks Guide to UNIX ఈ విషయముపై మరింత సమాచారము కలిగి ఉన్నాయి:
వర్గముల ఆధారముగా విభజించిన లినక్సు పుస్తకాల చిట్టా
ప్రారంభకులకు
[మార్చు]The Wikibook [[wikibooks:|]] has a page on the topic of: Linux For Newbies
- ఓ రియల్లీ లినక్సు కుక్ బుక్ రచయత : కార్లా స్క్రోడర్ .ఐ యస్ బి యన్ 0596003919.
- ది లినక్సు కుక్ బుక్ , రెండవ ముద్రణ, రచయత: మికాయిల్ స్టుట్జ్, ఎత్తులు, జిత్తులు, పద్ధతులు - రోజువారీ ఉపయోగం కోసం ఐ యస్ బి యన్ 1593270313.
మధ్య స్థాయి వారికి
[మార్చు]- ఓరియల్లీ లినక్సు సర్వర్ హాక్స్ రచతత: మిట్చ్ టుల్లోచ్ . ఐ యస్ బి యన్ 0596004613.
- ఓరియల్లీ లినక్సు సెక్యూరిటీ కుక్ బుక్ రచయత: డేనియల్ జే బరట్ట్, రాబర్ట్ జీ బైర్న్స్, రిచర్డ్ సిల్వరుమన్ .ఐ యస్ బి యన్ 0596003919.
ఉన్నత స్థాయి వారికి
[మార్చు]- సెక్యూరింగు, ఆప్టిమైజింగ్ లినక్సు :ది హాకింగ్ సొల్యుషన్ రచయత గెర్హార్డ్ మౌరాని .ఐ యస్ బి యన్ 0968879314.
లినక్సు డెస్కుటాపు
[మార్చు]- ఓరియల్లీ లినక్సు డెస్క్టాపు హాక్స్ రచయిత: జోనో బాకాన్, నికోలస్ పెట్రెలే . ఐ యస్ బి యన్ 0596009119.
ప్రోగ్రామింగు / అభివృద్ధి
[మార్చు]- లినక్సు డివైసు డ్రైవర్లు , మూడవ ముద్రణ రచయత: జొనాథన్ కోర్బెట్, అలెస్సండ్రో రుబిని, గ్రెగ్ క్రోచ్ హార్ట్మన్
- జినోము అప్లికేషనులు వ్రాయడము రచయత: జాన్ ఆర్ షీట్స్
- ది ఆర్ట్ ఆఫ్ యునిక్స్ ప్రోగ్రామింగు రచయత: ఎరిక్ యస్ రేమాండు
- C++ క్యూ టీ 3 తో జీయన్ యూ ప్రోగ్రామింగు రచయత: బ్రూస్ పెరెన్స్ ఐ యస్ బి యన్ 0131240722.
పంపిణీలకు చెందిన
[మార్చు]లినక్సు పంపిణీ సంస్థలవారీగా పుస్తకములు
క్నాప్పిక్సు
[మార్చు]The Wikibook [[wikibooks:|]] has a page on the topic of: Knowing Knoppix
- O'reilly Knoppix Hacks By Kyle Rankin. ISBN 0596007876.
- Knowing Knoppix by Phil Jones Computers
సలహాలు, యుక్తులు, జిత్తులు
[మార్చు]- వినియోగదారులు సమర్పించిన అన్ని హాక్స్ చక్కగా వివిధ విషయముల వారీగా అమర్చబడినది * లినక్సు టిప్పులు రెండువందలకు పైబడిన లినక్సు ఎత్తులు రచయిత: మైక్ చిరికో
- ది లినక్సు టిప్పుల 'ఎలా' పాతదైనప్పటికీ కొన్ని కనుగొనడానికి కష్టమైన సూచనలు, సలహాలు, ఎత్తులూ, జిత్తులూ ఉన్నాయి
- లినక్సు ఎత్తులు, జిత్తుల సేకరణ
బయటి లింకులు
[మార్చు]- ఆల్ బ్రూస్ పెరెన్సు ఓపెన్ సోర్సు శ్రేణి పుస్తకాలు
- Wikibooks కంప్యూటింగు పుస్తక అటక
- O'reilly ఓపెన్ పుస్తక ప్రాజెక్టు
- Techbooksforfree.com's ఉచిత పుస్తకాల చిట్టా
- ది లినక్సు డాక్యుమెంటేషను ప్రాజెక్టు లినక్సు డాక్యుమెంటేషను ప్రాజెక్టు గైడులు