Jump to content

లినక్స్ మ్యాగజైన్

వికీపీడియా నుండి
లినక్స్ మ్యాగజైన్
దస్త్రం:Linux Magazine international logo.png
వర్గాలుకంప్యూటింగు
తరచుదనంప్రతీనెల
స్థాపించిన సంవత్సరం1994
సంస్థలినక్స్ న్యూ మీడియా
కేంద్రస్థానంజర్మనీ
భాషఆంగ్లం, జెర్మన్, పాలిష్, పోర్ట్యుగీసు, స్పానిష్
ISSN1471-5678


లినక్స్ మ్యాగజైన్ ఆనేది లినక్స్ నిపుణులకు, ఔత్సాహికుల కోసం వెలువడే ఒక అంతర్జాతీయ మాసపత్రిక. ఇది జర్మనీ మాధ్యమ సంస్థ మీడియాలింక్స్ ఎజీ యొక్క లినక్స్ న్యూ మీడియా విభాగంచే ప్రచురించబడుతుంది. ఈ మాసపత్రిక మొట్టమొదటి సారిగా 1994 లో జర్మన్ భాషలో ప్రచురించబడింది. తరువాత ఆంగ్లం, జెర్మన్, పాలిష్, పోర్ట్యుగీసు, స్పానిష్ భాషలలో కూడా ప్రచురించడం ప్రారంభించారు.