లిలీ అలెన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


లిలీ అలెన్
లిలీ అలెన్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంలిలీ రోస్ బియాట్రిస్ అలెన్
సంగీత శైలిPop, ska, pop rock, electropop, R&B
వృత్తిSinger-songwriter, talk show host
వాయిద్యాలుVocals, Glockenspiel, guitar[1]
క్రియాశీల కాలం2005–ప్రస్తుతం
లేబుళ్ళురీగల్ రికార్డ్స్
కాపిటల్ రికార్డ్స్
వెబ్‌సైటులిలీఅలెన్‌మ్యూసిక్.కామ్
లిలీ అలెన్ ఫ్రెంచ్ సైట్
లిలీ అలెన్ జపాన్
మైస్పేస్
ట్విట్టర్
బీబో
ఫేస్‌బుక్

లిలీ రోస్ బియాట్రిస్ అలెన్ (జననం 2 మే 1985) ఇంగ్లీష్ గాయని, పాటల రచయిత్రి. ఆమె ప్రముఖ పాటలు 'స్మైల్', 'ఎల్‌డిఎన్', 'లిట్టిలెస్ట్ తింగ్స్', 'అల్ఫీ', 'ఓ మై గాడ్', 'ఫియర్'. లిలీ తండ్రి నటుడు/సంగీత కారుడు కీత్ అలెన్ తల్లి చలనచిత్ర నిర్మాత అలిసన్ ఓవెన్‌. లిలీ బి.బి.సి త్రీ ఛానెల్‌లో 'లిలీ అలెన్ అండ్ ఫ్రెండ్స్ అనే షో నిర్వహిస్తుంది. [2]

మూలాలు[మార్చు]