లీగల్లీ వీర్
స్వరూపం
లీగల్లీ వీర్ | |
---|---|
దర్శకత్వం | రవి గోగుల |
నిర్మాత | మలికిరెడ్డి శాంతమ్మ |
ఛాయాగ్రహణం | జాక్సన్ జాన్సన్ అనూష్ గోరక్ |
కూర్పు | ఎస్.బి. ఉద్ధవ్ |
సంగీతం | శంకర్ తమిరి |
నిర్మాణ సంస్థ | సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 27 డిసెంబరు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లీగల్లీ వీర్ 2024లో విడుదలైన కోర్ట్ డ్రామా సినిమా.[1] ఎం. వీరనారాయణ రెడ్డి సమర్పణలో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై మలికిరెడ్డి శాంతమ్మ నిర్మించిన ఈ సినిమాకు రవి గోగుల దర్శకత్వం వహించాడు.[2] వీర్‌రెడ్డి, దయానంద్‌రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్ 20న, ట్రైలర్‌ను డిసెంబర్ 25న విడుదల చేయగా సినిమా డిసెంబర్ 27న విడుదలైంది.[3][4][5][6]
నటీనటులు
[మార్చు]- మలికిరెడ్డి వీర్ రెడ్డి
- ప్రియాంక రెవ్రీ
- ఢిల్లీ గణేశన్
- గిరిధర్
- లీలా శాంసన్
- వినోద్ వర్మ
- వీర శంకర్
- తనుజ పుతుస్వామి[7]
- బేబీ శాన్య
- దయానంద్ రెడ్డి
- ఎస్. రామ్
- మధు రామచంద్రన్
- ఎసబెల్లా జయ రావు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ చైతన్య
- కొరియోగ్రాఫర్స్: ప్రేమ్ రక్షిత్ మాస్టర్, వల్లం కళాధర్
- పాటలు: శ్యామ్ కాసర్ల, రోల్ రిడా, భరద్వాజ్ గాలి
- ఆర్ట్ డైరెక్టర్ : హరి వర్మ
- ఫైట్స్: రామకృష్ణ
మూలాలు
[మార్చు]- ↑ "రియల్ కోర్ట్ డ్రామా". NT News. 25 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
- ↑ "Lawyer-turned-actor explains why 'Legally Veer' is more than a courtroom drama" (in ఇంగ్లీష్). India Today. 28 December 2024. Archived from the original on 28 December 2024. Retrieved 30 December 2024.
- ↑ "ఆ ఒక్క రాత్రి.. మ్యాక్స్". Eenadu. 24 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
- ↑ "ఈ నెల 27న రిలీజ్ కానున్న 'లీగల్లీ వీర్'". NTV Telugu. 25 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
- ↑ "'లీగల్లీ వీర్' ఎలా ఉందంటే..?". Sakshi. 28 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
- ↑ "Movie Review: 'Legally Veer' a gripping courtroom drama with unexpected twists" (in ఇంగ్లీష్). Telangana Today. 27 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
- ↑ "A journey of dreams and dedication: Meet the stars of Legally Veer" (in ఇంగ్లీష్). Telangana Today. 27 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.