లైలా (తెలుగు సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లైలా
(1989 తెలుగు సినిమా)
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ అనూరాధ ఫిల్మ్స్ డివిజన్
భాష తెలుగు

లైలా 1989లో విడుదలైన తెలుగు సినిమా. అనూరాధ ఫిలింస్ డివిజన్ బ్యానర్ పై చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు ఇమండి రామారావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను చదలవాడ తిరుపతిరావు సమర్పించగా ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమాలో సురేష్, పల్లవి, కుయిలీ ప్రధాన తారాగణంగా నటించారు.[2]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • తారాగణం: సురేష్, పల్లవి, కుయిలి
  • సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
  • ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె జె యేసుదాస్, ఎస్. జానకి, పి. సుశీల
  • సంగీతం: ఎంఎస్ విశ్వనాథన్
  • కళ: కె.రామలింగేశ్వరరావు
  • నిర్మాత: చదలావాడ శ్రీనివాస రావు
  • దర్శకుడు: ఇమాండి రామారావు
  • బ్యానర్: అనురాధ ఫిల్మ్స్
  • విడుదల తేదీ: 2 జనవరి

పాటలు

[మార్చు]
  • చీకటిలో చెడుగుడు
  • ఎదురుగా నీవుంటే
  • గగన సాక్షిగా
  • కదిలే మేఘమా... కవితా రాగమా కాళిదాసు కమనీయ భావన్నా గాంధర్వ రసయోగమా
  • లైలా ఓ లైలా
  • సృష్టికి మూలం ప్రేమా... ధృష్హ్టికి గాలం ప్రేమ...
  • వనితా మోము

మూలాలు

[మార్చు]
  1. "Laila (1989)". Indiancine.ma. Retrieved 2020-10-14.
  2. "Laila Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-05-02. Retrieved 2020-10-14.

బాహ్య లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో లైలా