లోకల్ ఏరియా నెట్వర్క్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A conceptual diagram of a local area network using 10BASE5 Ethernet

కొన్ని కిలోమీటర్ల దూరములోపల కల కంప్యూటర్లను కలుపుతూ వుండే ఈ నెట్వర్క్ ను లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు, దీనిని సంక్షిప్తంగా లాన్ (LAN) అంటారు. ఒకే కంపెనీ, అపార్టుమెంట్ బిల్డింగు, విశ్వవిద్యాలయములో గల వివిధ పర్సనల్ కంప్యూటర్లు కలుపుటకు లాన్ ఉపయోగిస్తారు. లాన్ ను మెసేజ్‌లు పంపుటకు, ప్రోగ్రాములను ఒకరి నుండి మరొకరికి పంపుటకు, ఒకచోట వున్న ప్రింటరును అందరికీ అందుబాటులోకి తెచ్చుటకు ఉపయోగిస్తారు. లాన్ లకు ఉదాహరణలు IBM వారి టోకెన్ రింగ్, జనరల్ మోటార్ వారి టోకెన్ బస్, జిరాక్స్ వారి ఈథర్‌నెట్ మొదలగునవి.


మూలాలు[మార్చు]

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ