Jump to content

దిగువ మానేరు డ్యామ్

వికీపీడియా నుండి
(లోయర్ మానేరు డ్యామ్ నుండి దారిమార్పు చెందింది)
దిగువ మానేరు డ్యామ్
దిగువ మానేరు డ్యామ్
Lower Manair Dam
దిగువ మానేరు డ్యామ్ is located in Telangana
దిగువ మానేరు డ్యామ్
Telangana లో దిగువ మానేరు డ్యామ్ స్థానం
దిగువ మానేరు డ్యామ్ is located in India
దిగువ మానేరు డ్యామ్
దిగువ మానేరు డ్యామ్ (India)
అధికార నామందిగువ మానేరు డ్యామ్
Lower Manair Dam
ప్రదేశంకరీంనగర్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
ప్రారంభ తేదీ1985
యజమానితెలంగాణ ప్రభుత్వం
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుమానేరు నది
Height41 మీటర్లు (135 అ.) from river level
పొడవు10,741 మీటర్లు (35,240 అ.)
జలాశయం
సృష్టించేదిదిగువ మానేరు జలాశయం
మొత్తం సామర్థ్యం680,137,000 మీ3 (551,396 acre⋅ft)
క్రియాశీల సామర్థ్యం380,877,000 మీ3 (308,782 acre⋅ft)[1]
పరీవాహక ప్రాంతం6,648 చదరపు కిలోమీటర్లు (2,567 చ. మై.)
ఉపరితల వైశాల్యం81 కి.మీ2 (31 చ. మై.)
cyclone in 2016 In July 30 2016 tornado placed in lower manair dam . It is placed about above half an hour . As per the meterology tornado is a violently rotated column of the air that rotates while in contact with the both earth surface and a cumulonimbus cloud or , in rare cases, the base of the cumulus cloud. They are often referred to as twisters or some times cyclones..

దిగువ మానేరు డ్యామ్ తెలంగాణ రాష్ట్రం లోని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామంలో మానేరు నది మీద (1974 - 1985) నిర్మించబడింది.[2] ఇది 163.000 హెక్టార్లకు (400,000 ఎకరాల) సాగు నీటిని అందించడమేకాకుండా మత్స్య పరిశ్రమకు, త్రాగునీటి సరఫరా వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

ప్రదేశం

[మార్చు]

ఈ డ్యామ్ కరీంనగర్ జిల్లాలో కాకతీయ కాలువకు 146 కిలోమీటర్ల దూరంలో మానేరు నదిపై 18°24' అక్షంశ, 79°20' రేఖాంశాల మధ్య ఉంది. మానేరు నది గోదావరి నదికి ఉపనది. ఈ మోహేడమడ నది గోదావరి నదితో కలిసే చోట ఈ డ్యాం నిర్మించబడింది. కరీంనగర్ పట్టణానికి6 కిలోమీటర్ల (3.7 mi) దూరంలో డ్యాం ఉంది.

లక్షణాలు

[మార్చు]

దిగువ మానేరు ఆనకట్ట నిర్మాణం 1974లో ప్రారంభమై 1985లో పూర్తయింది. ఇది తాపీపని భూమి డ్యాం. దీని ఎత్తు లోతైన పునాది నుండి 41 మీటర్లు (135 అడుగులు), భూమి నుండి 27 మీటర్లు (88 అడుగులు) గా ఉంది. డ్యామ్ పొడవు 10.471 మీటర్లు (34,354 అడుగులు), టాప్ వెడల్పు 24 అడుగులు (7.3 మీ) గా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "India: National Register of Large Dams 2012" (PDF). Central Water Commission. Archived from the original (PDF) on 20 ఆగస్టు 2014. Retrieved 26 August 2014.
  2. నమస్తే తెలంగాణ (13 September 2017). "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". Archived from the original on 27 July 2018. Retrieved 28 July 2018.