Coordinates: 15°16′08″N 79°05′53″E / 15.269°N 79.098°E / 15.269; 79.098

వంగపాడు (బేస్తవారిపేట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వంగపాడు ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
పటం
Coordinates: 15°16′08″N 79°05′53″E / 15.269°N 79.098°E / 15.269; 79.098
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంబేస్తవారిపేట మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08406 Edit this on Wikidata )
పిన్‌కోడ్523 346 Edit this on Wikidata


గ్రామ పంచాయతీ[మార్చు]

వంగపాడు గ్రామం, పిటికాయగుళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం,

2013 జూలైలో వంగపాడు గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో సత్యనారాయణరడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా చినవెంకటరెడ్డి ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ గంగాదేవి సమేత కాటంరాజు ఆలయం[మార్చు]

వంగపాడు సమీపంలోని తర్లుకొండ మోటుదగ్గర వెలసిన ఈ ఆలయంలో తిరునాళ్ళు, 2015,మార్చి-20వ తేదీ శుక్రవారం నాడు ఘనంగా ప్రారంభమైనవి. ముందుగా అర్చకులు ఆలయంలోని మూలవిరాట్టులకు అభిషేకం నిర్వహించారు. వంగపాడు, జె.సి.అగ్రహారం పిటికాయలగుళ్ళ, మల్లాపురం తదితర గ్రామాలనుండి వచ్చిన భక్తులు బొల్లావుల ఊరేగింపు నిర్వహించారు. తరువాత కులుకుభజన, వీరబ్రహ్మేంద్రస్వామి నాటక ప్రదర్శన భక్తులను ఆకట్టుకున్నవి. [1]

శ్రీ సాయిబాబా ఆలయం[మార్చు]

ఈ ఆలయం వంగపాడు సమీపంలోని తర్లుకొండ మోటుదగ్గర వెలసినది.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]