వండర్‌లా వినోద పార్కు, హైదరాబాద్, తెలంగాణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వండర్‌లా వినోద పార్కు, హైదరాబాద్
Locationమహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం
Opened2016
Operating seasonమొత్తం సంవత్సరం
Area50 acres (20 ha)
Websitehttps://www.wonderla.com/m/hyderabad-park/

వండర్‌లా వినోద పార్కు, హైదరాబాద్, తెలంగాణ. ఈ సంస్థ భారతదేశంలో వినోద పార్కులను నిర్వహించే అతి పెద్ద సంస్థ. ఈ సంస్థకు కొచ్చి, బెంగళూరు లో అతిపెద్ద విస్తీర్ణంలో పార్కులు ఉన్నాయి. ఈ పార్కు 2016లో రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలంలోని రావిరాల గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు.[1]

సౌకర్యాలు[మార్చు]

ఈ పార్కు వండర్ లా నిర్మించిన మూడవ పార్కు. ఈ పార్కును 50 ఎకరాల విస్తీర్ణంతో, 250 కోట్ల పెట్టుబడితో రావిరాల ఔటర్ రింగ్ రోడ్డు కు దగ్గర్లో నిర్మించారు. వండర్‌లాలో 43 విశిష్ట రైడ్లు వున్నాయి. ఈ వండర్ లా లో ఒకే రోజు పదివేల మంది వీక్షించవచ్చు.[2]

మూలాలు[మార్చు]