వటంవాండ్ల పల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వటంవాండ్ల పల్లి, వైఎస్‌ఆర్ జిల్లా, సంబేపల్లి మండలానికి చెందిన గ్రామం. [1] ఈ గ్రామం సంబేపల్లి మండలంలో ఒక వెనుకబడిన ఊరు. ఈ గ్రామ పంచాయుతీ జనాభా సుమారు 1500. ఇందులో 1100 ఒటు హక్కు కలిగి ఉన్నారు. ఇక్కడ ఒక పాఠశాల ఉంది. ప్రజలు అందరూ వ్యవసాయం పైనే ఆధారపడుతున్నారు. ఇక్కడ వేరుశనగ ప్రధానమైన పంట. టమేటొ కుడా విస్తారంగా పండిస్తారు. ఈ గ్రామంలో మామిడి తోటలు కుడా ఉన్నాయి.

వటంవాండ్ల పల్లి
—  రెవిన్యూ గ్రామం  —
వటంవాండ్ల పల్లి is located in Andhra Pradesh
వటంవాండ్ల పల్లి
వటంవాండ్ల పల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 13°53′25″N 78°44′18″E / 13.890390°N 78.738225°E / 13.890390; 78.738225
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం సంబేపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 516215
ఎస్.టి.డి కోడ్

ఇది దేవపట్ల నుంచి 3 మైళ్ళ దూరంలో ఉంటుంది. దేవపట్ల అనేది రాయచోటి - చిత్తూరు జాతీయ రహదారి పైన ఉన్నఒక ప్రధాన కేంద్రము. ఇక్కడ టమోట మార్కెట్టు ముఖ్యమైనది. రాయచోటి నుంచి తిరుపతి, చిత్తూరు, పీలేరు వెల్లే ప్రతి బస్సూ ఇక్కడ ఆగుతుంది. రాయచోటి నుంచి దేవపట్ల మీదుగా ఈ గ్రామానికి ప్రతి రోజూ ఉదయం 6 గం, మధ్యాహ్నం 11.30 కి, సాయంత్రమ 6 కి బస్సు (పొలిమేరపల్లికి వెళ్ళేది) ఉంది. దేవపట్ల నుంచి సులభంగా ఆటోల;ప్ ఈ గ్రామానికి చేరుకోవచ్చు .మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.