వడియం
(వడియాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
వడియం (బహువచనం వడియాలు) ఒక ప్రత్యేకమైన ఆహార పదార్ధాలు. వీనిని మినపపప్పుతో తయారుచేస్తారు.
- పిండి వడియాలు
- బియ్యం పిండి వడియాలు
- సగ్గుబియ్యం వడియాలు
- మినపపిండి వడియాలు
- పెసరపిండి వడియాలు
- బూడిదగుమ్మడి వడియాలు
- సొరకాయ వడియాలు
- టమాట వడియాలు
- ఉల్లిపాయ వడియాలు
- రేగు వడియాలు
ఇది ఆహారానికి, వంటలకూ చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |