వనజ (చలన చిత్రం)
స్వరూపం
వనజ (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రజనీష్ దోమలపల్లి |
---|---|
తారాగణం | భూక్యా మమత, ఊర్మిళ దమ్మన్నగారి, మరికంటి రామచంద్రయ్య, గుండిమళ్ళ కృష్ణమ్మ, కరణ్ సింగ్, రేణుకుంట భావన, గార్లపాటి కృష్ణ, గార్లపాటి ప్రభు |
సంగీతం | ఇందిరా అంపెరియాని, భాస్కర ఎస్. నారాయణన్ |
విడుదల తేదీ | ఆగష్టు 31 2007 |
నిడివి | 111 నిమిషాలు |
అవార్డులు | 2007 బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్తమ తొలి చిత్రం మిగిలినవి వ్యాసంలో... |
భాష | తెలుగు |
వనజ 2006వ సంవత్సరంలో విడుదలైన చలన చిత్రం. రజనీష్ దోమలపల్లి దీనికి దర్శకత్వం వహించాడు. కొలంబియా విశ్వవిద్యాలయంలో తను రాసిన రచనను ఈ సినిమాగా తీసాడు. ఈ సినిమాలోని పాత్రధారులందరూ కొత్తవారే. 111 నిమిషముల నిడివి గల ఈ చిత్రం పెక్కు ప్రపంచ చలన చిత్రోత్సవాలలో బహుమతులను గెల్చుకుంది.
పురస్కారములు
[మార్చు]- ఉత్తమ తొలి చిత్రం - బెర్లిన్ 07, జర్మనీ
- ఉత్తమ కథనం - ఐఏఏసి న్యూయార్క్ 06, అమెరికా
- ప్రత్యేక ప్రసంశ - హాంప్టన్స్ 06,న్యూయార్క్, అమెరికా
- ప్రిక్స్ సిఐఎఫ్‌ఈజె - కైరో బాలల అంతర్జాతీయం 07, ఈజిప్ట్
- ప్రతేక సభ్యుల ప్రశంస - కైరో బాలల అంతర్జాతీయం 07, ఈజిప్ట్
- గొల్లపూడి శ్రీనివాస్ స్మారకం - చెన్నై 07, ఇండియా
- ఉత్తమ చిత్రం - మెంఫిస్ 07, టెన్నేస్సే, అమెరికా
- ఉత్తమ అంతర్జాతీయ చిత్రం - సాక్రమెన్టో 07, కాలిఫోర్నియా, అమెరికా
- ఉత్తమ నటి - సాక్రమెన్టో 07, కాలిఫోర్నియా, అమెరికా
- ఉత్తమ అంతర్జాతీయ చిత్రం (ప్లాటినం రెమీ) - వరల్డ్ ఫెస్ట్ 07, టెక్సాస్, అమెరికా
- ప్రతేక ప్రశంస - ఐఎఫ్‌ఎఫ్‌ఎల్‌ఏ 07,కాలిఫోర్నియా, అమెరికా
- సభ్యుల ప్రతేక ప్రశంస - రివర్ రన్ 07, నార్త్ కరోలినా, అమెరికా
- అచీవ్‌మెంట్ - న్యూ పోర్ట్ బీచ్ 07, అమెరికా
- ఉత్తమ విదేశీ చిత్రం - మెక్సికో అంతర్జాతీయ చిత్రోత్సవం 07
- మిలోస్ మెకోరెక్ పురస్కారం - జ్లీన్ 07, చెక్ రిపబ్లిక్
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Vanaja (film)కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.