వన్
వన్ | |
---|---|
దర్శకత్వం | సంతోష్ విశ్వనాథ్ |
రచన | బాబీ – సంజయ్ |
నిర్మాత | శ్రీలక్ష్మి .ఆర్ |
తారాగణం | మమ్ముట్టి మురళీగోపి జోజు జార్జ్ మాథ్యూ థామస్ ఇషాని కృష్ణ గాయత్రీ అరుణ్ నిమిషా సజయన్ |
ఛాయాగ్రహణం | వైద్య సోమసుందరమ్ |
కూర్పు | నిషాద్ యూసుఫ్ |
సంగీతం | గోపి సుందర్ |
నిర్మాణ సంస్థ | ఇచైస్ ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | అంటో జోసెఫ్ ఫిలిం కంపెనీ |
విడుదల తేదీ | జూలై 30, 2021 |
సినిమా నిడివి | 152 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 15 కోట్లు |
వన్ మలయాళం లో మార్చి 2021లో విడుదలై.. అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేసి 30 జులై 2021న విడుదలైన పొలిటికల్ డ్రామా సినిమా. మమ్ముట్టి, మురళీగోపి, జోజు జార్జ్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంతోష్ విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు.
కథ
[మార్చు]కల్లూరి చంద్రం (మమ్ముట్టి) సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటాడు. రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు సంజయ్ (మాథ్యూ థామస్) సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి పై ఓ పోస్ట్ పెడతాడు. ముఖ్యమంత్రికి ఉండే ప్రోటోకాల్ వల్ల సంజయ్ ఇబ్బందులు ఎదుర్కొంటాడు.ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులకు జవాబుదారి తనం ఉండాలంటే ‘రైట్ టు రీకాల్’ సిస్టమ్ కరెక్ట్ అని సీఎం భావిస్తుంటాడు. దాన్ని అమలులోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తుంటాడు. సీఎం చంద్రం స్నేహితుడు, పార్టీ అధ్యక్షుడు బాబీ (జోజు జార్జ్) సైతం అందుకు అంగీకరించడు. ఈ క్రమంలో కల్లూరి చంద్రంకు ఎదురైన పరిస్థితులు ఏంటి? ప్రజల మేలు కోరి ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన ‘రైట్ టు రీకాల్’ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిందా ?? లేదా అనేదే మిగతా సినిమా కథ.[1]
నటీనటులు
[మార్చు]- మమ్ముట్టి
- మురళీగోపి
- జోజు జార్జ్
- మాథ్యూ థామస్
- శంకర్ రామకృష్ణన్
- ఇషాని కృష్ణ
- గాయత్రీ అరుణ్
- సలీం కుమార్
- నిమిషా సజయన్
- మధు
- బాలచంద్ర మీనన్
- రంజిత్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఇచైస్ ప్రొడక్షన్స్
- నిర్మాత: శ్రీలక్ష్మి
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంతోష్ విశ్వనాథ్
- సంగీతం: గోపీ సుందర్
- సినిమాటోగ్రఫీ: వైద్య సోమసుందరమ్
- ఎడిటింగ్: నిషద్ యూసఫ్
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (30 July 2021). "మమ్ముట్టి వన్ రివ్యూ". Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.