వన్నాల శ్రీరాములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వన్నాల శ్రీరాములు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1985 - 1989
ముందు మాచర్ల జగన్నాథం గౌడ్
తరువాత తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు
నియోజకవర్గం వర్ధన్నపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

వన్నాల శ్రీరాములు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1985లో వర్ధన్నపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి, తెలంగాణా-రాజకీయ వార్తలు (8 October 2018). "తెలుగుదేశం కంచుకోటలో కారు దూకుడు". www.andhrajyothy.com. Archived from the original on 9 January 2020. Retrieved 9 January 2020.