వయోజన విద్య (పుస్తకం)
Appearance
వయోజన విద్య గాడిచెర్ల హరిసర్వోత్తమరావు రచించిన తెలుగు పుస్తకం. దీని మొదటి, రెండవ పుస్తకాల్ని ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము, బెజవాడ వారు 1941, 1953లలో ముద్రించారు.
నేపథ్యం
[మార్చు]బడిలో చదువక, చదివినా చదువబ్బక, వ్రాళ్ళు కూడా చేయడానికి రాక, తమ బంధువులకు జాబైనా రాయలేక, లోకపు సంగతులు చదువుకోవడానికి వీలు లేక చిక్కులు పడేవారు పిల్లలైనా పెద్దలైనా తెలుగు లిపి నేర్చుకుని లోకములో తలయెత్తుకొని తిరుగునట్లు తయారుచేయడమే ఈ పుస్తక రచనకు కారణమని రచయిత పుస్తకం ముందుమాటలో తెలియజేసాడు. [1]
- చదువుల దేవత
- వేమన చెప్పింది వేదం
- కడుపులో నీళ్లపీపాలు
- ఇంద్రజాలం కాదు, ప్రకృతి చిత్రం
- లేపాక్షి నంది
- సూర్యుడు లేకపోతే ప్రాణం లేదు
- గాంధీ మహాత్ముడు
- కైలాసంలో ఈశ్వరుడు
- పంచాయతీ అంటే
- తాటిపండ్ల కథ
- అందరికి నేనవుదు నాకందరగుదురు
- నీటి ఆవిరి పనిచేస్తుంది
- రైలు టిక్కెట్ల సంబరం
- వాననీరా? కాల్వనీరా?
- తేలా? దోమా?
- చదువెందుకయ్యా?
- ముసలమ్మ కథ
- ముగ్గుల ముచ్చట
- తులసిమొక్క
మూలాలు
[మార్చు]- ↑ గాడిచర్ల హరిసర్వోత్తమ రావు (1941). వయోజన విద్య (మొదటి పుస్తకం).
- ↑ గాడిచర్ల హరిసర్వోత్తమ రావు (1953). వయోజన విద్య (రెండవ పుస్తకం).