వర్గం:పంచ భూతములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మీడియా:భూమి, మీడియా:ఆకాశము, మీడియా:వాయువు, మీడియా:జలము, అగ్ని లను పంచభూతాలు అని అభివర్ణిస్తారు.
వీటిల్లో భూమి మాత్రమే గ్రహం. మిగతా నాలుగూ ఈ విశాల విశ్వం అంతటా పరుచుకుని ఉన్నాయి.
పంచ భూతాల గురించి ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకునేది కాదు. ఎన్నో వేల సంవత్సరాలమాట ఇది. వేద వాజ్ఞ్మయంలో వీటి ప్రస్తావన ఉంది. కానీ ఆ కాలంలో వీటి గురించి వివరణలు, అధ్యయనాలు లేవు.
విజ్ఞాన శాస్త్రం అందుబాటులోకి వచ్చాక వీటి గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి.వస్తున్నాయి.
ఈ పంచ భూతాల గురించి వివిధ అధ్యయనాలు వాటికి తగ్గట్టూ మరెన్నో సందేహాలు రోజూ చదువుతున్నాం.వింటున్నాం.చూస్తున్నాం. పంచభూతాలు లేకపోతే ఈ విశ్వమే లేదు.--Sushumnarao 14:34, 2010 జూన్ 17 (UTC) సుషుమ్న.

వర్గం "పంచ భూతములు" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 7 పేజీలలో కింది 7 పేజీలున్నాయి.