వర్గం:మణుగూరు మండలంలోని గ్రామాలు
Jump to navigation
Jump to search
శాంతి నగర్ ( పాత మణుగూరు )
[మార్చు]మణుగూరు మున్సిపాలిటీ ప్రాంతంలోని ఒక గ్రామం శాంతి నగర్. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన సింగరేణి సంస్థ మరియు మున్సిపాలిటీ అధికారులు గాలికి వదిలివేశారు . 40 కుటుంబాలు వున్నా ఈ గ్రామం మణుగూరు గ్రామపంచాయితిగా వున్నప్పటి నుండి వుంది. పూర్వము ఈ గ్రామాన్ని పాటి మీద అనేవారు . ఊరికి చివరన ఉండడం వలన పాటి మీద అని పిలిచేవారు . బండారుగూడెం నుండి అన్నారం , కమలాపురం , అనంతరం గ్రామాలకు వెళ్ళే వారు ఈ శాంతి నగర్ మీదుగానే వెళ్ళాలి .
వర్గం "మణుగూరు మండలంలోని గ్రామాలు" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 9 పేజీలలో కింది 9 పేజీలున్నాయి.