వర్గం:1931 తెలుగు సినిమాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు సినిమాలు సినిమా
1931 | 1932 | 1933 | 1934 | 1935 | 1936 | 1937 | 1938 | 1939 | 1940 | 1941 | 1942 | 1943 | 1944 | 1945 | 1946 | 1947 | 1948 | 1949 | 1950 | 1951 | 1952 | 1953 | 1954 | 1955 | 1956 | 1957 | 1958 | 1959 | 1960 | 1961 | 1962 | 1963 | 1964 | 1965 | 1966 | 1967 | 1968 | 1969 | 1970 | 1971 | 1972 | 1973 | 1974 | 1975 | 1976 | 1977 | 1978 | 1979 | 1980 | 1981 | 1982 | 1983 | 1984 | 1985 | 1986 | 1987 | 1988 | 1989 | 1990 | 1991 | 1992 | 1993 | 1994 | 1995 | 1996 | 1997 | 1998 | 1999 | 2000 | 2001 | 2002 | 2003 | 2004 | 2005 | 2006 | 2007 | 2008 | 2009 | 2010 | 2011 | 2012 | 2013 | 2014|2015| 2016 | 2017|2018 | 2019 | 2020|2021|2022|2023|2024|2025|2026|2027|2028|2029|2030 |

ఈ యేడాది తెలుగు చలన చిత్ర చరిత్రలో మరపురాని సంవత్సరం. హెచ్‌.యమ్‌.రెడ్డి దర్శకత్వంలో మునిపల్లె సుబ్బయ్య హిరణ్యకశ్యపునిగా, సురభి కమలాబాయి లీలావతిగా నటించిన 'భక్త ప్రహ్లాద' తొలి టాకీగా విడుదలయింది. తెలుగు సినిమా అభివృద్ధిలో కీలక భాగస్వామి అయిన యల్‌.వి.ప్రసాద్‌ ఈ చిత్రంలో చండామార్కుల వారి వద్ద ఉండే మొద్దబ్బాయి పాత్రను పోషించారు. అలాగే హిందీ తొలి టాకీ 'ఆలం అరా', తమిళ మొట్టమొదటి టాకీ 'కాళిదాసు'లోనూ మన యల్వీ ప్రసాద్‌ నటించడం విశేషం! తమిళంలో తొలి టాకీ అయిన 'కాళిదాసు' లో పాటలు తెలుగులో ఉండి, మాటలు తమిళంలో ఉంటాయి. మన తొలి టాకీ 'భక్త ప్రహ్లాద'ను జనం విశేషంగా ఆదరించారు.

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

వర్గం "1931 తెలుగు సినిమాలు" లో వ్యాసాలు

ఈ వర్గంలో కింది పేజీ ఒకటే ఉంది.