వర్గం చర్చ:అనువాదము కోరబడిన పేజీలు
స్వరూపం
ఇక మీదట ఇలా ఆంగ్ల వ్యాసాలు తెలుగులో అతికించవద్దని అభ్యర్ధన. ఒక వేల ఏదైనా వ్యాసము అనువదించగోరితే ఆ వ్యాసాన్ని తెలుగులో ప్రారంభించి చర్చా పేజీలో అనువాద మూలము యొక్క లింకిచ్చి [[వర్గం:అనువాదము కోరబడిన పేజీలు]] చేర్చండి. --వైఙాసత్య 17:33, 12 డిసెంబర్ 2006 (UTC)
- ఈ పద్దతి బాగుంది, ఒక వేళ ఎవరయినా అతికిస్తే వారే పూనుకుని దానిని అనువాదించాలి. అనువాదాలకు కూడా ఒక ప్రాజెక్టుకు తయారుచేయాలి ప్రస్తుతానికి. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 17:45, 12 డిసెంబర్ 2006 (UTC)
- అలాగే--వీవెన్ 01:32, 13 డిసెంబర్ 2006 (UTC)
వర్గం:అనువాదము కోరబడిన పేజీలు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వర్గం:అనువాదము కోరబడిన పేజీలు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.