వర్గం చర్చ:గుంటూరు జిల్లా పర్యాటక ప్రదేశాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సూర్యలంక సముద్రతీరం బాపట్ల సూర్యలంక బాపట్ల నుండి 10 కి.మీ దూరంలో ఉన్నది.బాపట్ల విద్యారంగంలో ప్రదమస్తానంలో ఉన్నది.బాపట్ల అన్ని రవాణా మార్గాలతో కూడి ఉన్నది .బాపట్లలో 8వ శతాబ్దపు ప్రసిద్ది చెందిన భావన్నారాయణ స్వామి ఆలయం ,ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం,శ్రీ కృష్ణ దేవాలయం ,శ్రీ షిర్డీ సాయనాధుని ఆలయం,శ్రీ పొళేరమ్మ దేవాలయం మొ..ప్రసిద్ది. ఇక విద్యారంగంలో ఇంజనీరింగు,డిగ్రీ,పాలిటెక్నిక్,ఫార్మసి,గ్రుహా(ఆహార)సాంకేతిక విద్య,వేద పాఠశాల మరియు ముక్యంగా వ్యవసాయ విజ్ఞాన విశ్వ విద్యాలయం.సూర్యలంక సముద్ర తీరం పర్యాటకులకు బాగా అనుకూలం.