వర్గం చర్చ:తెలుగు ఆటలు
స్వరూపం
కబడీని ఉత్తర భారతదేశంలో కూడా అడతారనుకుంటా. నా స్నేహితులను ఒక సారి కనుక్కోవాలి. అంతే కాదు "తెలుగు ఆటలు" అనే బదులుగా "ఆంధ్రప్రదేశ్ ఆటలు" అంటే సమంజసంగా ఉంటుంది. తెలుగు ఆటలు అన్నవెంటనే అవన్నీ భాషకు సంభందించిన ఆటలనే అలోచన కలుగవచ్చు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 07:39, 1 అక్టోబర్ 2007 (UTC)
వర్గం:తెలుగు ఆటలు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వర్గం:తెలుగు ఆటలు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.