వర్గం చర్చ:తెలుగు పత్రికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు పత్రికలలో మరి కొన్ని జతచేయవలసి ఉన్నవి. ఆధ్యాత్మిక పత్రికలు 1. వేదాంత భేరి (ఈ పత్రికను మొదట వ్యాసశ్రమం ఏర్పేడు నుండి శ్రీ విద్యాప్రకాశనంద గిరి స్వామి వారి ఆధ్వర్యం లో వస్తుండేది. ఇప్పుడు కూడ పత్రిక వస్తున్నది. ఈ పత్రిక వేదాంతులకు మంచి ఉపయోగకరముగా ఉన్నది. చక్కని చిన్న కథలతో అందరికి అర్ధమయ్యే రీతిలో ఉండును.) 2. శ్రీరామకృష్ణ ప్రభ (ఈ పత్రికను శ్రీరామకృష్ణ మిషను, మద్రాసు నుండి ప్రచురించుచున్నారు. ఈ శ్రీరామకృష్ణుని ప్రభ వలెనే జ్ఞానులకు, భక్తులకు, వేదాంతులకు, యోగులకు మరియు మిగిలిన ఆధ్యాత్ములు అందరకు ఈ పత్రిక ఒక జ్యోతి.)

దయచేసి ఈ పత్రికలను కూడ చేర్చవలసినది.