Jump to content

వర్గం చర్చ:తెలుగు సంవత్సరాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఇందులో అన్ని తెలుగు సంవత్సరాలు లేవు. నాకు తెలిసిన 60 తెలుగు సంవత్సరాలు వరుసగా ఇందులో వ్రాస్తున్నాను. ఈ 60 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత తిరిగి మరలా ఇవే సంవత్సరాలు వస్తాయి. ఏ సంవత్సరం లో పుట్టారో, వారికి షష్థి పూర్తి మహోత్సవం, అదే తెలుగు సంవత్సరంలో జరుగుతుంది.

వర్గం:తెలుగు సంవత్సరాలు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి