Jump to content

వర్గం చర్చ:పరిశీలించవలసిన గ్రామ పేజీలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
నేను వీటి పని కూడా బాటే చేసేటట్టు ఒక బాటు రాస్తున్నాను. అవి 90% పేజీలను తనిఖీ చేయగలదని నా అంచనా. ఒక వేళ ఎవరైనా చేత్తో ఈ పనిలో బాటుకు సహాయము చెయ్యాలంటే అన్ని గ్రామాలకు పేజీలు తయారయ్యేవరకు ఆగితే మంచిది. --వైఙాసత్య 10:07, 10 నవంబర్ 2006 (UTC)

శైలి

[మార్చు]

వీవెన్, నాకీ మధ్య శైలి మాన్యుయల్ ప్రకారం అయోమయ నివృత్తి పేజీలో ఒక లైనుకు ఒకటే లంకు ఉండాలని చెప్పారు. ఇలా ఒకే లింకు ఉండటం వళ్ల ఏమైన ఉపయోగం ఉందా?? (ఆటోమేషన్ కిగానీ మరేదైనా?) --వైజాసత్య 11:43, 18 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ పేజీ చరిత్ర చూడండి [1] --వైజాసత్య 11:51, 18 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నాకేమో ఎన్ని లింకులు ఉంటే అంత మంచిదని అనిపిస్తుంది. ఆటోమేషనుకు ఎట్లా ఉన్నా పరవాలేదు అనే అనుకుంటున్నాను. కానీ ఒక్క లైనుకు ఒకటి కంటే ఎక్కువ లింకులు ఉండటం వలన చదివేవారికి అయోమయం కలగొచ్చేమో అని ఒక అనుమానం. ఆంగ్లవికీలో వాళ్ళు చెప్పిన కారణం అదే. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 13:10, 18 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అవును అదే కారణం. --వీవెన్ 09:05, 19 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అయోమయ పేజీకి ఉదాహరణ పై

[మార్చు]

పరిచయ వాక్యం మరియు అంశాలు సాధ్యమైనంత క్లుప్తంగా ఉండాలి. నేనైతే ఇలా రాస్తున్నా:

'''గ్రామం''' పేరుతో ఉన్న గ్రామాలు:

* [[గ్రామం (ఫలానా1 మండలం)]], ఫలానా జిల్లా 
* [[గ్రామం (ఫలానా2 మండలం)]], ఫలానా జిల్లా 

{{అయోమయ నివృత్తి}}

ఈ పేజీ చూడండి. —వీవెన్ 09:24, 19 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామం పేరులో 'మండలం' అనే పదం ఎందుకు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 09:43, 19 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అది కొంచెం స్పష్టత చేరుస్తుందని అనుకుంటున్నాను (ముఖ్యంగా అది మండలమని తెలియని వారికి). కానీ గ్రామం అనికూడా సూచిస్తే బాగుంటుందా.
  • *[[గ్రామం (ఫలానా1 మండలం)]], ఫలానా జిల్లాలోని గ్రామం
వీవెన్ 09:48, 19 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
* [[గ్రామం (మండలం పేరు)]] లేదా [[గ్రామం, మండలం పేరు]] అనే పేర్లు సరిపోతాయని అనుకుంటున్నాను. గ్రామం పేరులో మండలం ఉండటం వలన "మండలం" అని వెతుకుతున్నప్పుడు అన్నీ గ్రామాలు వచ్చే ప్రమాదం ఉంది.

అలాగే వివరించడానికి "ఫలానా జిల్లాలోని, ఫలానా మండలంలోని గ్రామము" అని అంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఒకే జిల్లాలో అదే పేరుతో చాలా గ్రామాలు ఉండొచ్చు, అందుకని వివరణలో మండలాన్ని చేర్చడం తప్పనిసరి అని అనుకుంటున్నాను. వివరణలో మండలం పేరు జిల్లా పేరు రెండూ చేర్చడం వలన క్లుప్తత దెబ్బతింటుందని నాకు అనిపించటం లేదు. ఒకే పేరుతో చాలా గ్రామాలు ఉంటే జిల్లాల వారీగా విడగొట్టేసి వివరణలో "ఫలానా మండలంలోని గ్రామము" అని చేరిస్తే సరిపోతుంది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 10:02, 19 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది నాకు ఆమోదమే. ఇప్పుడు ఇలా ఉంటుంది.
  • [[కొత్తపల్లి (వర్ని)]], నిజామాబాదు జిల్లా వర్ని మండలంలోని గ్రామము.
  • [[కొత్తపల్లి (వర్ని)]], వర్ని మండలంలోని గ్రామము. (జిల్లాలకి ప్రత్యేక విభాగం సృష్టించినపుడు)
‍‍— వీవెన్ 10:52, 19 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బాటు

[మార్చు]

తెవికీ మాంత్రికుడి ఆధ్వర్యంలొ మంచి బాటు నడుస్తోంది కాని ఆ బాటు కొన్ని పేజిలు వదిలిపెట్టింది వాటిని నేను చూదవచ్చా.. నేను మార్చవచ్చా చెప్పండి. --మాటలబాబు 21:42, 25 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

హూ!! కానీయండి --వైజాసత్య 22:03, 25 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]