వర్గం చర్చ:రాజ్య వ్యవస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజ్య వ్యవస్థ కంటే రాచరిక వ్యవస్థ సరైన పదమనుకుంటా --వైజాసత్య 08:52, 25 డిసెంబర్ 2007 (UTC)

రాజ్యానికి సంభందించిన అన్నిటినీ ఇందులో చేర్చుతున్నం కనుక ఇలా పెట్టాను. రాచరిక వ్యవస్థ కూడా బావుంది. అలా మారుద్దాం అంటే ఓకె..విశ్వనాధ్. 10:52, 25 డిసెంబర్ 2007 (UTC)
"పాలనా వ్యవస్థ" (Polity) అనేది అన్ని విధాలైన పరిపాలనా విధానాలకు సంబంధించినది. "రాజ్య వ్యవస్థ" అంటే కూడా దాదాపు అదే అర్ధం వస్తుంది అనుకొంటాను. "రాచరిక వ్యవస్థ" అని గనుక వర్గం పేరు పెడితే రాచరికానికి సంబంధించిన విషయాలే ఆ వర్గంలో ఉండవలసి వస్తుంది. (ఉదాహరణ - రాజు, రాణి, కోట, వంశపారంపర్యత, పట్టాభిషేకం) --కాసుబాబు 15:57, 25 డిసెంబర్ 2007 (UTC)
ఈ వర్గంలో ఇప్పటికే ఉన్న మూడు వ్యాసాలను చూసి "రాచరిక వ్యవస్థ" బాగుంటుందేమో అనుకున్నా. ఈ వర్గము యొక్క పరిధిని పెంచే ఉద్దేశ్యము ఉంటే మీరన్నట్టు పాలనా వ్యవస్థలు బాగానే ఉందనిపిస్తుంది --వైజాసత్య 21:55, 25 డిసెంబర్ 2007 (UTC)