వర్గం చర్చ:శ్రీకాకుళం జిల్లా మండలాలు
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ కి కోస్తాలో ఉత్తరాన ఉన్న ఈజిల్లా 18,20-19,10 ఉత్తర అక్షాంక్షము మీద 83,01-84,54.తూర్పు రేఖాంశముల మధ్యౌంది.శ్రీకాకుళం ముఖ్య కేంద్రమయిన ఈజిల్లా కళింగ రాజ్యంలో ఒకప్పుడు భాగం.ఈజిల్లాలోని అనేక ప్రాంతాలను చేది వంశపు రాజులతో పాటు శాతవాహనులు,గోల్కొండ నవాబులు పరిపాలించారు. ఈజిల్లా వైశాల్యమ్ 5837 కీ,మీ. ముఖ్యనదులు.నాగావళి,మహీంద్రతనయ,వంశదార.
వర్గం:శ్రీకాకుళం జిల్లా మండలాలు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వర్గం:శ్రీకాకుళం జిల్లా మండలాలు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.