వర్గం చర్చ:హిందూ పురాణాలలోని జాతులు
స్వరూపం
ఇక్కడ రాక్షసులు, వానరులు, దేవతలు అని ఉంచడానికి నా ప్రయత్నం.
కాని ఒక వర్గం పేరు హిందూ దేవతలు అని ఉంది. దాని బదులు కేవలం దేవతలు అని వచ్చేలా చేయాలనుకుంటున్నా. అప్పుడు చూడడానికి మూడూ బాగుంటాయి.
వర్గం:హిందూ దేవతలు ని వర్గం:దేవతలు కీ దారిమార్పు చేస్తే పని అయిపోతుంది.
మీరేమంటారు? --శశికాంత్ 14:21, 24 ఆగష్టు 2010 (UTC)
వర్గం:హిందూ పురాణాలలోని జాతులు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వర్గం:హిందూ పురాణాలలోని జాతులు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.