వర్గమూలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"x" యొక్క వర్గమూల గణిత వ్యక్తీకరణ

సంఖ్య యొక్క వర్గమూలం అనగా ఒక సంఖ్య అది దాని (స్క్వేర్డ్) చే గుణించేటప్పుడు మళ్ళీ మొదటి సంఖ్య ఇస్తుంది. ఉదాహరణకు 4 యొక్క వర్గమూలం 2, ఎందుకంటే 2 × 2 = 4. సున్నా కంటే పెద్ద లేదా సమాన సంఖ్యలు మాత్రమే నిజమైన వర్గ మూలాలు కలిగి ఉన్నాయి. సున్నా కంటే పెద్ద సంఖ్య రెండు వర్గ మూలాలు కలిగి ఉంటుంది: ఒకటి ధనాత్మకం (సున్నా కంటే పెద్దది), మరొకటి ఋణాత్మకం (సున్నా కంటే చిన్నది). ఉదాహరణకు 4 రెండు వర్గ మూలాలు కలిగి ఉంటుంది: 2, -2. సున్నా యొక్క వర్గమూలం మాత్రమే సున్నా. వర్గమూలమును ఆంగ్లంలో స్క్వేర్ రూట్ అంటారు, దీని చిహ్నం .[1]


వర్గమూలాలతో మొత్తం సంఖ్య అది ఫర్‌ఫెక్ట్ స్క్వేర్ గా పిలవబడే మొత్తం సంఖ్య కూడా. మొదటి కొన్ని ఫర్‌ఫెక్ట్ స్క్వేర్‌లు: 0, 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100, 121, 144, 169, 196, 225, 256, 289, 324, 361, 400, 441, 484, 529, 576, 625, 676, 729, 784, 841, 900, 961, 1024, 1089, 1156, 1225...

కొన్ని వర్గమూల సంఖ్యలు[మార్చు]

వర్గ, వర్గమూలం
సంఖ్య వర్గమూలం సంఖ్య వర్గమూలం
1 1 121 11
4 2 144 12
9 3 169 13
16 4 196 14
25 5 225 15
36 6 256 16
49 7 289 17
64 8 324 18
81 9 361 19
100 10 400 20

ఆధారాలు[మార్చు]

  1. Zill, Dennis G.; Shanahan, Patrick (2008). A First Course in Complex Analysis With Applications (2nd ed.). Jones & Bartlett Learning. p. 78. ISBN 0-7637-5772-1. Extract of page 78

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వర్గమూలం&oldid=3121015" నుండి వెలికితీశారు