వాణిజ్యశాస్త్రం

వికీపీడియా నుండి
(వర్తకం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

వాణిజ్య శాస్త్రం ను ఇంగ్లీషులో కామర్స్ (Commerce or Business) అని అంటారు.

అర్ధం:- వ్యాపారం లేదా వర్తకం లో జరిగే వ్యవహారాలను ఒక క్రమ పద్ధతిలో నమోదు చేయటాన్ని వాణిజ్యం అంటారు. వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు గురించి తెలిపే శాస్త్రం.

వాణిజ్య సంస్థ, కంపెనీ లేదా ఎంటర్ ప్రైజ్ అనగా వస్తువుల్ని ఉత్పత్తి చేయడానికి లేదా వినియోగదారులకు సేవల్నిఅందించడానికి ఏర్పడినట్టు చట్టపరంగా గుర్తింపు పొందిన సంస్థ. [1] ఇలాంటి వ్యాపారాలు పెట్టుబడిదారి (కాపిటలిస్ట్) వ్యవస్థలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా ప్రైవేటు వ్యక్తులచే నడుపబడతాయి. వీటి ముఖ్యమైన ఉద్దేశం లాభాల్ని ఆర్జించడం, వాటి అధిపతుల్ని ధనవంతుల్ని చేయడం. సోషలిస్టు వ్యవస్థలో ప్రభుత్వ సంస్థలు లేదా పబ్లిక్ లేదా సహకార సంస్థలు ఎక్కువగా ఉంటాయి.

==వ్యాపారస్తుడు==bi వ్యాపారం లేక వర్తకం చేసే వ్యక్తిని వ్యాపారస్తుడు లేక వర్తకుడు అంటారు. వ్యాపారస్తుడిని ఆంగ్లంలో బిజినెస్‍మెన్ అంటారు.

Basic forms of ownership[మార్చు]

Although forms of business ownership vary by jurisdiction, there are several common forms:

  • Sole proprietorship: A sole proprietorship is a business owned by one person. The owner may operate on his or her own or may employ others. The owner of the business has total and unlimited personal liability of the debts incurred by the business.
  • భాగస్వామ్య సంస్థలు (Partnership) : A partnership is a form of business in which two or more people operate for the common goal of making profit. Each partner has total and unlimited personal liability of the debts incurred by the partnership. There are three typical classifications of partnerships: general partnerships, limited partnerships, and limited liability partnerships.
  • కార్పొరేషన్ సంస్థలు (Corporation) : A business corporation is a for-profit, limited liability entity that has a separate legal personality from its members. A corporation is owned by multiple shareholders and is overseen by a board of directors, which hires the business's managerial staff.
  • సహకార సంస్థలు (Cooperative) : Often referred to as a "co-op business" or "co-op", a cooperative is a for-profit, limited liability entity that differs from a corporation in that it has members, as opposed to shareholders, who share decision-making authority. Cooperatives are typically classified as either consumer cooperatives or worker cooperatives. Cooperatives are fundamental to the ideology of economic democracy.

మూలాలు[మార్చు]

  1. Sullivan, arthur (2003). Economics: Principles in action. Upper Saddle River, New Jersey 07458: Pearson Prentice Hall. p. 29. ISBN 0-13-063085-3. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)CS1 maint: location (link)