వసంతి ముజుందార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వసంతి ముజుందార్ (वासंती मुझुमदार) (1939–2003) భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన మరాఠీ రచయిత.[1] 1939లో కరడ్, మహారాష్ట్ర జన్మించారు. పూణేలోని ఫెర్గూసన్ కళాశాల (Fergusson College) నుండి బ్యాచిలర్ డిగ్రీని మరియు ఎస్ఎన్డిటి ఉమెన్స్ విశ్వవిద్యాలయం (SNDT Women's University) నుండి మాస్టర్స్ డిగ్రీని పొందింది. మహారాష్ట్రలో వివిధ మార్గాల ద్వారా జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం మరియు పుస్తకాల ప్రచురణే ద్యెేయంగ గ్రంథాలి (ग्रंथाली) అనే సంస్థను స్థాపించడంలో మజుందార్ ప్రముఖ పాత్ర పోషించింది.

సాహిత్య రచనలు

[మార్చు]

కవితల సేకరణలు

[మార్చు]
  • సహేలా రే (सहेला रे)
  • సనేహి (सनेही)

వ్యాసాల సేకరణలు

[మార్చు]
  • నాడికతి (नदीकाठी)
  • ఝలాల్ (झळाळ)

అవార్డులు, గౌరవాలు

[మార్చు]

ముజుందార్ రచనలకు దమాని పురస్కార్ (वासंती मुझुमदार), సానే గురుజి పురస్కార్ (सानेगुरुजी पुरस्कार), బాహినాబాయి చౌదరి పురస్కార్ (बहिणाबाई चौधरी पुरस्कार) మరియు కొన్ని మహారాష్ట్ర రాష్ట్ర సాహిత్య పురస్కారాలను అందుకున్నారు.

మూలాలు

[మార్చు]
  1. Deshpande, G. P. (1997). "Marathi Literature since Independence: Some Pleasures and Displeasures". Economic and Political Weekly. 32 (44/45): 2885–2892. ISSN 0012-9976.