Jump to content

వహీద్ ఉర్ రెహ్మాన్ పారా

వికీపీడియా నుండి
వహీద్ ఉర్ రెహ్మాన్ పారా
వహీద్ ఉర్ రెహ్మాన్ పారా

వహీద్ పారా


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 అక్టోబర్ 8
నియోజకవర్గం పుల్వామా

జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు
పదవీ కాలం
జనవరి 2013 – అక్టోబర్ 2024
అధ్యక్షుడు మెహబూబా ముఫ్తీ

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర క్రీడా మండలి కార్యదర్శి
పదవీ కాలం
జూలై 2016 – జూలై 2018

వ్యక్తిగత వివరాలు

జననం 1988 సెప్టెంబర్ 24
నైరా, పుల్వామా
రాజకీయ పార్టీ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ
పూర్వ విద్యార్థి బోస్టన్ విశ్వవిద్యాలయం, ఇస్లామిక్ సైన్స్ & టెక్నాలజీ విశ్వవిద్యాలయం

వహీద్ ఉర్ రెహ్మాన్ పారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో పుల్వామా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

రాజకీయ జీవితం

[మార్చు]

వహీద్ ఉర్ రెహ్మాన్ పారా జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి పుల్వామా శాసనసభ నియోజకవర్గం నుండి 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో పీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేకేఎన్‌సీ అభ్యర్థి మొహమ్మద్ ఖలీల్ బ్యాండ్ పై 8,148 ఓట్ల మెజారిటీ గెలిచి మొదటి సారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 9 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2024.
  2. "J&K poll results: PDP youth leader Waheed Para wins from Pulwama seat by 24,716 votes". 8 October 2024. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2024.
  3. CNBCTV18 (18 September 2024). "Pulwama Assembly Election: PDP's Waheed Para wins by over 8,000 votes" (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. The Muslim Kashmir. "Waheed Para, jailed by NIA, wins DDC elections from Pulwama". the original నుండి 12 ఏప్రిల్ 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2024.
  5. Election Commission of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Pulwama". the original నుండి 9 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2025.
  6. "Pulwama Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 8 October 2024. the original నుండి 9 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2025.
  7. "PDP's Waheed Para Wins From Pulwama" (in ఇంగ్లీష్). TimelineDaily. 8 October 2024. the original నుండి 9 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2025.