Jump to content

వాఅమ్మో వాఅత్తో వా పెళ్ళామా

వికీపీడియా నుండి
వాఅమ్మో వాఅత్తో వా పెళ్ళామా
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం శివనాగేశ్వర రావు
భాష తెలుగు

వామ్మో వాఅత్తో వాపెళ్లామ్మో 1997 సెప్టెంబరు 19న విడుదలైన తెలుగు సినిమా. సన్ రైస్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బి.సురేష్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కె.శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.

తారాగణం

[మార్చు]
  • వినోద్ వోహా
  • ఆమని
  • బ్రహ్మానందం
  • వినోద్ కుమార్

మూలాలు

[మార్చు]

బాహ్యలంకెలు

[మార్చు]