Jump to content

వాక్‌మెన్

వికీపీడియా నుండి
వాక్‌మెన్
దస్త్రం:Walkman logo.svg
USA లో వాక్‌మెన్ లైన్-అప్ (2011)
ఎడమనుంచి S సిరీస్, E సిరీస్ W సిరీస్.
ఉత్పత్తిదారులుసోనీ
రకంపోర్టబుల్ మీడియా ప్లేయర్
రిటైలుగా లభ్యతజూలై 1, 1979 – అక్టోబర్ 25, 2010 (కాంపాక్ట్ క్యాసెట్ టేప్ ఎడిషన్);); Approximately 1979 (AM/FM radio); July 1, 1984 – present (all other editions)
విక్రయించింది యూనిట్లు385 మిలియన్ (as of March 31, 2009)[1]
Original Sony Walkman TPS-L2 from 1979

వాక్‌మెన్ అనేది ఆవిష్కరణ అలాగే సోనీ బ్రాండ్ పేరు. ఇది పోర్టబుల్ ఆడియో ప్లేయర్‌ను సూచిస్తుంది. నేడు ఇదే విధమైన పరికరాలను కూడా "వాక్‌మెన్" అని పిలుస్తున్నారు. ఈ పేరు చిన్న పరిమాణాన్ని కలిగిన, ఒకరు ఎక్కడికైనా సింపుల్‌గా తీసుకెళ్లగల ప్లేయర్లను వివరిస్తుంది. ఈ పోర్టబుల్ ప్లేయర్‌ను అతను లేదా ఆమె ఇష్టమైన సంగీతాన్ని వినుటకు వెంట తీసుకొని పోగలిగిన నాటి నుంచి ఇది ఒక విప్లవాత్మక పరికరం. వెంట తీసుకెళ్లగలిగిన మొట్టమొదటి ఈ మ్యూజిక్ సిస్టమ్ యువతను విపరీతంగా ఆకట్టుకున్నది.

మూలాలు

[మార్చు]
  1. "Sony Japan - タイムカプセル vol.20 そして、その名は世界共通語になった".