వాడుకరి:అరుణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాది విశాఖపట్నం . నేను తెలుగు వికీపీడియా అభిమానిని.నేను MBA చదివాను .నా భర్త B.Tech చేశారు.నా భర్త ఉద్యోగ రీత్యా నేను కొంత కాలం అమెరికా లో వున్నాను .ఇప్పుడు ఇండియా లోనే ఉంటున్నాను .ప్రస్తుతం ఐఏఎస్  ఎంట్రెన్స్ పరీక్ష కి ప్రిపేర్ అవుతున్నాను .వికీపీడియా ఆర్టికల్స్ రాయడం నాకు చాల ఇష్టం . తెలుగు సినిమా లు అంటే చాల ఇష్టం.నేను తెలుగు వికీపీడియా అభి మానిని . ఇప్పటికే కొన్ని సినిమా ఆర్టికల్స్ , ఇతర ఆర్టికల్స్ వికీపీడియా లో రాసాను .