వాడుకరి:కాసుబాబు/పతకాలు
Jump to navigation
Jump to search
నా కృషిని గుర్తించి నాకు వివిధ పతాకాలు ప్రదానం చేసిన వారికి కృతజ్ఞతలు.

కాసుబాబుగారి కి మాటలబాబు ఇచ్చిన చిరుకానుక

సినిమా వ్యాసాలలో విశేష కృషీవలుడు సుధాకర్ గారికివిశ్వనాధ్ అందించు చిరుకానుక
తెలుగు మెడల్ | ||
తెలుగు సాహిత్యం, సాహిత్య చరిత్ర, కవులు మొదలైన తెలుగు భాషా వ్యాసాలపై కాసుబాబు గారు చేస్తున్న విశేష కృషికి కృతజ్ఞతాంజలిగా తెవికీ సభ్యులందరి తరఫున వీరికి తెలుగు పతకం సమర్పించుకుంటున్నాను --వైజాసత్య 15:37, 2 నవంబర్ 2008 (UTC) |

వికీపీడియా:ఈ వారపు వ్యాసం నాలుగు సంవత్సరాలకు పైగా నిర్వహించటంలో మీరు చేసిన అద్వితీయ కృషికి గుర్తింపుగా ఈ పతకం సమర్పిస్తున్నాను (ఆలస్యమైనందుకు క్షమించండి). అర్జున 29 డిసెంబర్ 2011
బొమ్మ | వివరం |
---|---|
![]() |
2011లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు |
![]() |
2011లో వ్యాసేతర ములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు |