వాడుకరి:కొల్లూరి భాస్కర రావు
స్వరూపం
తెలుగు మెడల్ | ||
ఇంతవరకు కొల్లూరి భాస్కరరావు గారు తెలుగు వికీలో ఏమీ వ్రాయనట్లు కనిపిస్తుంది. కాని నిజానికి నేను చేరుస్తున్న అనేక పాత తెలుగు సినిమా పాటలు భాస్కరరావుగారి ఘంటసాల గళామృతము బ్లాగు నుండి యధాతధంగా కాపీ చేస్తున్నాను. ఇందువలన తెవికీలో చాలాకాలం నామమాత్రంగా ఉన్న సినిమా పేజీలకు కొంత కళ వచ్చింది. ఇంత సమాచారాన్ని ఎంతో శ్రమతో తన బ్లాగులో పొందుపరచడమే కాకుండా అభ్యర్ధించగానే కాపీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు భాస్కరరావుగారు. వారి సహృదయతకు కృతజ్ఞతాంజలిగా తెవికీ సభ్యులందరి తరఫున తెలుగు పతకం సమర్పించుకుంటున్నాను ---కాసుబాబు - (నా చర్చా పేజీ) 21:44, 14 మే 2009 (UTC) |