వాడుకరి:చైతన్య శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు చైతన్య శర్మ . నేను తిరువూరు అనే గ్రామం లో 1990 may 22 నాడు జన్మించాను. నా విద్యాబ్యాసం బోనకల్,ఆలేరు,బెల్లంపల్లి,బోనగిర్,అనే ప్రాంతాలలో జరిగింది.ప్రస్తుతమ్ నేను b.tech eee పూర్తిచేసి ఉద్యోగప్రయత్నాలు చేస్తున్నాను. నా కుటుంబం: నాకు అమ్మ ,నానా లు గా శ్రీమతి కృష్ణ కుమారి,శ్రీ జగన్మోహన్ రావు గారు ఉన్నారు,అక్క గా శ్రీమతి సత్యం అన్నపూర్ణ ,తమ్ముడు గా మణికాంత శర్మ ఉన్నారు