వాడుకరి:జయంతి వాసరచెట్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జయంతి వాసరచెట్ల

చదువు :ఎం.ఎ(తెలుగు) బిఇడి

వృత్తి: తెలుగు ఉపాధ్యాయిని

రచయిత్రి సమీక్షకురాలు

తెలుగు అంటే నాకు చాలా అభిమానం

విద్యార్థులకొరకు వికీపీడియా ద్వారా నాకు తెలిసిన సమాచారాన్ని అందించాలని ఉంది.

సాహిత్య వ్యాసాలు , ప్రముఖ సాహితీ వేత్తల గురించిన సమాచారాన్ని సేకరించి అందిచాలనుకుంటున్నాను.