వాడుకరి:త్రినాధరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు వేమలి త్రినాధరావు మాది విజయనగరం జిల్లాలోని కొత్తపాలెం గ్రామం నేను వెమలి అప్పల నాయుడు, నారాయణమ్మ మూడవ కుమారుడిని. మేము నాలుగురమ్ అన్నదమ్ములమ్ .మా అన్నయ్య పేరు సూర్యారావు, నేను రెండోవాడిని, నా తర్వాత తమ్ముడి పేరు శ్హ్రినివా'సరావు, ఆకరి తమ్ముడు పేరు కృష్ణారావు. మాకు సొంత అక్కలు,చెల్లెళ్ళు లేకపోవడం చాలా భాధగా ఉంది. ప్రస్తుతం నేను మన రాజధాని అయిన హైదారాబాద్ లో ఉంటున్నాను. ప్రస్తుతం నేను నాటకరంగం లో పని చేస్తున్నాను.