వాడుకరి:నగరం తారక్
స్వరూపం
తారక్ 1997 జనవరి 3వ తేదీన అమలాపురంలో జన్మించాడు.
- తండ్రి పోలవరపు శ్రీనివాస్, తల్లి ఉమాకుమారి, అన్న సాయి ప్రకా ష్
- పెదనాన్నలు
- సత్య ప్రసాద్(బంగారు పని), సాయి బాబు(టీచర్)
- పెద్దమ్మలు
- సరస్వతి, వెంకట లక్ష్మి
- అన్నయ్యలు
- కిరణ్, కిశోర్, కుముద్
బాల్యం
[మార్చు]ఇతడు నర్సరీ నుండి 2వ తరగతి వరకూ శ్రీ కోనసీమ చైతన్య ప్రేవేటు స్కూల్లో చదివాడు. తరువాత 3వ తరగతి నుండి 5వ తరగతి వరకూ ప్రబుత్వ పాఠశాలలో చదివాడు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకూ జి.ప్ర.ప.ఉన్నత పాఠశాలలో చేరాడు. మొదట్లో బాగా చదవకపోయినా 8వ తరగతి నుండి ఆ పాఠశాల గణిత ఉపాద్యాయులు శ్రీ ఎమ్.రామారావు గారి సహకారంతో బాగాచదివి పదవ తరగతిలో 545 మార్కులు తెచ్చుకుని కడప జిల్లా లోని ఇడుపులపాయలో కీ.శే. డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారిచే స్థాపించబడిన ఐ.ఐ.ఐ.టిలో పి.యు.సి( ప్రీ యూనివర్సిటీ కోర్స్ )లో మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
అలవాట్లు
[మార్చు]చారిత్రిక పుస్తకాలు, కథల పుస్తకాలు చదవడం,క్రికెట్ ఆడటం,చెస్ ఆడటం, సినిమాలు చూడటం.ఇతని స్నేహితులుశివ ,జిలాని,సూరన్ .