Jump to content

వాడుకరి:పడిగే ప్రశాంత్

వికీపీడియా నుండి

*అగ్రవర్ణ బ్రాహ్మణ హిందూత్వం - దళితులపై దాడులు* 🐍 *హిందూ మతోన్మాద వేయి పడగల విషపు నాగుల దాటికి నా తల్లి భారతమాత నేత్తురోడుతూ ఉంది. మతోన్మాదం పరచిన మృత్యుశయ్యపై ఒరుగుతున్న ఒక్కొక్క బిడ్డని చూస్తూ దహించుకు పోతున్నది. బ్రిటిష్ సామ్రాజ్య వాదుల చేతుల్లో 200సం. ఉన్న నా తల్లి భారతమాత బానిస సంకెళ్ళు తెంచదానికి బ్రిటిష్ వాడి వివక్షత నుండి విముక్తి కావడానికి కులం, మతం, వర్ణ భేదాలు లేకుండా పోరాడి తెచ్చుకున్న స్వాతంత్రాన్ని పేదలు అణగారిన ప్రజలకు దక్కకుండా చేసేందుకు అగ్రకుల బ్రాహ్మణ వాదులు, అగ్రకుల భూస్వాములు, హిందూ మతోన్మాద శక్తులు కుయుక్తులు పన్నుతున్నారు.స్వాతంత్రాన్ని తమ పడికిల్లలో బందీగా బిగించి పట్టారు. వాళ్ళ పిడికిళ్ళలో బందీగా ఉండి అతి శూద్రులుగా పిలవబడే దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు మరియు ముస్లింలు, క్రైస్తవులు స్వాతంత్రాన్ని అనుభవించలేకపోతున్నారు. దేశంలో ఉన్న మనువాదుల మారణ హోమం నుండి మాకు విముక్తి కావాలని మరో నూతన స్వాతంత్రం కోసం కోట్ల గొంతుకలు దేశ వ్యాప్తంగా నిరసన గలాలు వినిపిస్తున్నారు.* 🚩 *హిందూ మతం అనే బ్రాహ్మణ సామ్రాజ్య వాదాన్ని నిలబెట్టడానికి, ఆదిపత్యాన్ని కాపాడుకోవడానికి సమాజాన్ని నాలుగు వర్ణాలుగా చేసి మేము పుట్టుకతో ఉన్నతులం, జ్ఞానులం అని వారికి వారే గొప్పగా చిత్రీకరించుకొని ఇతరులను తక్కువ చేస్తూ తమ ఆదిపత్యాన్ని నిలుపుకుంటున్నారు. మనువాదులు* 🔸దళితుల ఉన్నతిని ఓర్వలేని బ్రాహ్మణ సమాజం 🔸ఆనాడు తపస్సు చేస్తున్న శంబుకుని తలను నరికి వేశారు. 🔸విలువిద్యలో ఆరితేరిన ఏకలవ్యుని బొటన వేలు దక్షిణ అడిగారు. 🔸బలి చక్రవర్తి ప్రజా పాలనను ఓర్వలేక మోసంతో రాజ్యాన్ని కాజేశారు. 🔸గౌతమ బుద్దుని ధర్మాన్ని సహించలేక మోసంతో,నమ్మక ద్రోహంతో బౌద్ధ ధర్మ అనుచరులను నరికి చంపారు. 🔸శూద్ర రాజు ఐనందుకు ఛత్రపతి శివాజీని కాలు బొటన వేలుతో తిలకం దిద్ది అవమాన పరచారు. 🔸శివాజీని అతని కుమారుడు శంబాజిని అతి కిరాతకంగా హత్య చేసారు. 😏ఈ విధంగా తమ కుటిల పన్నాగాలతో శూద్ర అతి శుద్రులను అనగదోక్కారు. *అంతటితో అగ్రవర్ణ దురహంకారం ఆగలేదు. నేడు కూడా 🔹పొరపాటున అగ్రవర్ణాల వారిని తాకినందుకు వేట కోడవల్లతో, బరిశిలతో వేటాడి ముక్కలు ముక్కలుగా నరికి చంపారు. 🔹దళిత చైతన్యాన్ని జీర్ణించుకోలేక అగ్రవర్ణ అల్లరి మూకలు రాత్రికి రాత్రే దళితుల ఇండ్లును తగులబెట్టి వారి జీవితాల్ని నాశనం చేశారు. *ఇందుకు నిదర్శనం కారంచేడు, చుండూరు,కన్చికర్ల, చీమకుర్తి సంఘటనలు 🔹మంథనిలో అగ్రవర్ణ అమ్మాయిని ప్రేమించినందుకు మధుకర్ హత్య 🔹దళితులు శ్రీరామ నవమి జరిపించారని వారిపై దాడి 🔹శివమాల, హనుమాన్ మాల వేసిన దళితులను గుళ్ళోకి రానివ్వలేదు. 🔹గుజరాత్ లో హిందూ మతోన్మాదులు ముస్లిం గర్బినిలని కూడా చూడ కుండా కత్తులతో వారి పొట్టలు చీరి పిండాలను బయటకు తీసి కత్తులకు గుచ్చి ఊరేగించారు. 🔹గో మాంసం పేరుతో మొత్తం కుటుంబం పైన దాడి చేసారు. 🔹చనిపోయిన పశువు చర్మం తీస్తున్న దళిత యువకులను అతి ఘోరంగా చావ బాదారు. 🔹అగ్రవర్ణాల బావి నుండి మంచి నీళ్ళు తోడి నందుకు ఇద్దరు దళిత స్త్రీలను నడిరోడ్డుపై బత్తలూడదీసి కొట్టారు. 🔹దళిత యువతులపై చేప్పలేనన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. 🔹ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో దళితులపై ప్రతి నిమిషానికి ఒక హత్యాచారము జరుగుతుంది. 👉ఈ మత ఛాందస శక్తులు పేట్రేగి పోతూ అణగారిన వర్గాలపై దాడులు చేస్తూనే ఉన్నారు.

వ్యాస కర్త

-పడిగే ప్రశాంత్