వాడుకరి:పద్మశేఖర సాహితీ వేదిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

21వ శతాబ్ధం


*తెలుగు నూతన ప్రక్రియలు - రూపకర్తలు*

*తెలుగు నూతన ప్రక్రియలు - రూపకర్తలు*


ముందు మాట

పద్మశేఖర సాహితీ వేదిక ఆధ్వర్యంలో

21వ శతాబ్ధం

*తెలుగు నూతన ప్రక్రియలు - రూపకర్తలు*

E -  సంకలనం [- 01]

కార్యక్రమానికి అడిగిన వెంటనే

నూతన ప్రక్రియలు రూపొందించిన

రూపకర్తలు వారి పూర్తి వివరాలు పంపించినందుకు

హృదయ పూర్వక ధన్యవాదాలు.

తెలుగు సాహిత్యానికి మరింతగా సేవచేస్తూ

నూతన ప్రక్రియలు రూపొందించి తెలుగు బాషా

అభ్యున్నతికి దోహదపడుతున్న

నేటి 21వ శతాబ్దానికి చెందిన కవులు

రూపొందించిన రూపొందించిన ప్రక్రియలని

ఒకే వేదికగా భవిష్యత్తులో  ఒక పుస్తక రూపంలో

ముద్రించి ముందు తరాలవారికి అందించాలనే

దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం

జరిగింది.

21వ శతాబ్ధం

*తెలుగు నూతన ప్రక్రియలు - రూపకర్తలు*

E -  సంకలనం [- 01]

అను సంకలనం కొరకు రూపకర్తలు

వారు రూపొందించిన ప్రక్రియలు -  వారి

పూర్తి వివరాలు పంపించినందుకు

మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు సాహిత్యానికి

సేవచేస్తున తెలుగు నూతన ప్రక్రియల రూపకర్తలు

ఆర్థికంగా మరియు పథకాలు రూపొందించి అమలుచేసి రూపకర్తలకు

చేయూతనిచ్చి తెలుగు సాహిత్యానికి మరింత

సేవ చేయునట్లు ప్రోత్సహించాలని మనసారా

నా శిరస్సు వంచి నమస్కరిస్తూ రూపకర్తల

తరుపున వేడుకుంటున్నాను.

తెలుగు రాష్ట్రాలలోని యూనివర్శిటీల ప్రొఫెసర్స్ లకు

తెలుగు సాహిత్యం పై రీసర్చ్ (Phd)  చేస్తున్న

విద్యార్థులకు నా చిన్న విన్నపం

21వ శతాబ్దం లో క్రొత్తగా తెలుగు సాహిత్యం లో

కవులు రూపొందించిన నూతన ప్రక్రియల పై

రీసర్చ్ లో చేర్చి  తెలుగు నూతన ప్రక్రియలు -  రూపకర్తల పూర్తి వివరాలు పొందుపరచి 

భవిష్యత్ ముందు తరాల వారికీ మీ ద్వారా

అందించగలరని మనవి.

తెలుగు సాహిత్యంలో వచ్చిన 21వ శతాబ్దపు

నూతన ప్రక్రియలు - రూపకర్తలను ఆదరించండి 

తెలుగు భాష సాహిత్యానికి మరింతగా

సేవ చేసే అదృష్టాన్ని రూపకర్తలకు కల్పిస్తారని కోరుకుంటున్నాను.

మీ

21వ శతాబ్ధం

*తెలుగు నూతన ప్రక్రియలు - రూపకర్తలు*

E -  సంకలనం [- 01] సంపాదకుడు

*బోయ శేఖర్*

చిత్రకారుడు,రచయిత,కవి

పద్మరత్నాలు నూతన ప్రక్రియ సృష్టికర్త,

పద్మశేఖర సాహితీ వేదిక అధ్యక్షులు,

సూదిరెడ్డిపల్లి,కర్నూల్.

చరవాణి :  [[1]].

       ***********************

పద్మశేఖర సాహితీ వేదిక ఆధ్వర్యంలో

21వ శతాబ్ధం

*తెలుగు నూతన ప్రక్రియలు - రూపకర్తలు*

E -  సంకలనం [- 01]

  తెలుగు నూతన ప్రక్రియల రూపకర్తల పేర్లు.

1) బోయ శేఖర్  -  'పద్మరత్నాలు'.

2) మామిడి రమేష్  -  'హరివిల్లు'.

3) నల్లా నరసింహ మూర్తి - 'లక్కపిడతలు'.

4) జామిసత్యనారాయణ -  'సాహిత్య సృజన'.

5) వడిచర్ల సత్యం -  'మణిపూసలు'.

6) డా,దీపక్ న్యాతి -  'దివిటీలు'.

7) ధనాశి ఉషారాణి -  'సిరిమంజరి'.

8) ప్రశాంత్ కుమార్ ఎల్మల - 'తొణుకులు'.

9) చిలకమారి తిరుపతి -  'చిలకపలుకులు'.

10) బడిగించల అంపయ్య -  'తేజం'.

11) తాండ్ర చిరంజీవి -  'మెరుపులు'.

12) పల్లా సుగుణ -  'తెలుగు సౌందర్యం'.

13) గోస్కుల రమేష్ -  'కైతికాలు'.

14) తాడూరి కపిల -  'నిజాలు'.

15) జాధవ్ పుండలిక్ రావు పాటిల్  - 'మధురవాణి'.

16) రాజశ్రీ ఎల్మల - 'కృపాణాలు'.

17) నాగమోహన్ యెలిశాల - 'సమ్మోహనాలు'.

18) నన్నం లోకేష్  - 'సప్త స్వరాలు'.




[2]