వాడుకరి:పూర్ణ చంద్రుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


    == శివుని 108 నామముల అర్థములు ==

బ్రహ్మశ్రీ చాగంటి కొటేశ్వర రావు గారి ప్రవచనముల ప్రభావితముతో


01. శివ: = సర్వ వేళల యందు శుభములను మంగళములను ఆనుగ్రహించువారు. 02. మహేశ్వర: = సర్వ జగత్తుకును అధికారి. 03. శంభు: = 04. పినాకీ = పినాకము అనబడు ధనుస్సును ధరించి త్రిపురాసుర సంహారము చేసినవారు. 05. శశిశేఖర: = హరింపబడుచున్నట్టి కాలమునకు సంకేతమైనటువంటి తదియ నాటి చంద్రుని జటాజూటమునందు ధరించినవారు (కాలమునకు అతీతమైనవారు). 06. వామదేవ = పంచముఖములు కలిగి, ఉత్తర దిక్కు వైపు చూచుచూ, జలమునకు అధికారిగా వుండువారు. 07. విరూపాక్ష: = విరూపమైన అక్షములు (కన్నులు) కలవారు - భక్తులకు మాత్రము ప్రసన్న దృష్టిని ప్రసరించువారు. 08. కపర్దీ = తడిసినటువంటి జటాజూటము కలవారు (గంగమ్మను శిరశ్శునందున ధరించుట వలన). 09 నీలలోహిత: = నీలలోహిత రుద్రుడను శివుని అంశ కలవారు. 10. 11. 12. 13. 14. 15. 16. 17.