వాడుకరి:మురళీ ఏమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు మురళీ . నేను బెంగళూరు లో ఉంటాను. మా స్వస్తలం ప్రొద్దుటూరు(తరచు వస్తుంటాను). నేను వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్.

  • నాకు తెలుగు కంటె ఇంగ్లీష్ పై బాగా పట్టు ఉన్నపటికి, మాతృ భాష పై ఉన్న ప్రేమ తో తెలుగు వికీపీడియా లోనే ఎక్కువగా వ్రాస్తుంటాను. వికీసోర్స్ లో కొంత సమయం గడపడం నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. :)